VIDEO: 'కాలువలు శుభ్రంగా ఉంచండి'

VIDEO: 'కాలువలు శుభ్రంగా ఉంచండి'

PDPL: ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. శనివారం 11వ డివిజన్ సంజయ్ నగర్, జ్యోతి నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ కాలువల్లో చెత్త వేయవద్దని హెచ్చరించారు. చెత్త వల్ల నీటి ప్రవాహం అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. శుభ్రతకు సహకరించని వారిపై జరిమానా విధిస్తామని చెప్పారు.