రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కీలక ప్రకటన

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కీలక ప్రకటన

HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా సుమారు 115 రోజులపాటు ఐదు ప్లాట్‌ఫార్మ్స్‌ను మూసివేయునున్నట్లు ప్రకటించింది. అలాగే స్టేషన్‌కు వచ్చే దాదాపు 120 రైళ్లను వేరే స్టేషనులకు దారి మళ్ళిస్తున్నట్లు ప్రకటించింది. వీటిల్లో చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.