'TMR జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

KMM: AUG 26 లోపు మైనారిటీ అభ్యర్థులు జిల్లాలోని TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి అరుణ కుమారి తెలిపారు. MPC, BIPC గ్రూపులలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 9154365017, 7893116918 నెంబర్లకు సంప్రదించాలన్నారు.