VIDEO: గన్నవరం నుంచి బయలుదేరిన మోదీ

కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా వెలగపూడికి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు.