ద్వారపూడిలో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ద్వారపూడిలో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో పంగిడి చెరువు వద్ద 'జలధార' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏపీఐడీసీ ఛైర్మన్ లీలా కృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జలవనరుల సంరక్షణ పనులు చేపడతామని తెలిపారు.