నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రఘునాథపాలెం మండలం కేవీ బంజరంలో గ్రామం నుంచి కొత్త తండా క్రాస్ రోడ్స్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. అదే విధంగా కొణిజర్ల మండలం అంజనాపురంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో పాల్గొంటారు. అనంతరం రైతులతో సమావేశమవుతారు.