PDSU పాలేరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

PDSU పాలేరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

KMM: PDSU విద్యార్థి సంఘం పాలేరు డివిజన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీను, తిమ్మిడి రఘు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూసుమంచిలో జరిగిన PDSU పాలేరు డివిజన్ మహాసభలో కోశాధికారిగా ప్రదీప్, మరో ఏడుగురితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.