'ప్రాథమిక తనిఖీలు పూర్తి చేయాలి'

'ప్రాథమిక తనిఖీలు పూర్తి చేయాలి'

CTR: డ్రిప్పు పరికరాల మంజూరుకు ప్రాథమిక తనిఖీలను 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సేవా కేంద్రాల ఇంఛార్జ్‌లు, కంపెనీల ప్రతినిధులతో పరికరాల పంపిణీపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 26,193 హెక్టార్లకు 25, 972 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు చెప్పారు.