మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు రామచంద్రపురంలో ఉన్న ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రి మండలి సమావేశంలో పాల్గొంటారు. ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు గమనించాలని కోరారు.