పసికందు కిడ్నాప్ యత్నంపై డీసీపీ దర్యాప్తు
JN: జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పసికందు కిడ్నాప్ యత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పాండేరే చేతన్ నితిన్ గురువారం ఆసుపత్రిని సందర్శించి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులను అడిగి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.