తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉండ్రాజవరంలో జరుగుతున్న రహదారి పనులను పరిశీలించిన మంత్రి కందుల
✦ చాగల్లు మండలం కలవలపల్లి జిల్లా పరిషత్ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముప్పిడి
✦ రాజమండ్రి తాడితోటలో భక్తులకు స్వయంగా అన్నం వడ్డించిన మాజీ రుడా ఛైర్మన్ షర్మిల రెడ్డి
✦ కల్తీపాల ఘటనపై చర్యలు వేగవంతం చేసిన అధికారులు