జిల్లాలో స్క్రబ్ టైఫస్ పంజా..!
ఏలూరు: రాష్ట్రంలో రోజురోజుకి స్క్రబ్ టైఫస్ కేసులు భారీగా పేరిగిపోతున్నాయి. అయితే ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ 4 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడి జిల్లా ప్రజలను ఈ వ్యాధి ఆందోళన కలిగిసుంది. పురుగు కాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో మరణాలు సంభవిసున్నాయి. ఈ మరణాలతో స్థానిక ప్రజలు భయాందోళన కలిగిస్తున్నాయి.