ఉగ్రదాడి పిరికిపంద చర్య: ఎంపీ

ఉగ్రదాడి పిరికిపంద చర్య: ఎంపీ

TPT: జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఇది ముష్కర మూకల పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్నారు. ఈ దాడి శాంతి భద్రతలకు భంగం కలగించేలా ఉన్నాయన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తెసుకోవాలని కోరారు.