మున్సిపాలిటీకి త్రాగునీరు, నియోజకవర్గానికి సాగునీరు

మున్సిపాలిటీకి త్రాగునీరు, నియోజకవర్గానికి సాగునీరు

విజయనగరం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి త్రాగునీరు, నియోజకవర్గానికి సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయమని పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బోనెల విజయ చంద్ర అన్నారు. సోమవారం జంఝావతి జలాశయ పథకాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎప్పటి వరకు కాలువలు ద్వారా ఏ మేరకు రైతులకు సాగునీరు అందిస్తున్నారు