తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
* రూ. 274 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి: ఎంపీ పురంధేశ్వరి
* అన్నదేవరపేటలో బంగారు పాపమ్మ ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు
* కోనసీమ: త్వరలో గ్రామ గ్రామాన SAFను విస్తరణ చేస్తాము: మంత్రి సుభాష్
* కోనసీమ: రానున్న వేసవికి లో వోల్టేజ్ లేని విద్యుత్ సరఫరా చేయాలి: కలెక్టర్ మహేష్ కుమార్