ఆయిలీ స్కిన్‌కి ఇలా చెక్ పెట్టండి

ఆయిలీ స్కిన్‌కి ఇలా చెక్ పెట్టండి

ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంతగా రెడీ అయినా కాసేపటికే ముఖం జిడ్డుగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ పేస్ట్‌ని చర్మానికి అప్లై చేయండి. 15ని. తర్వాత క్లీన్ చేయాలి. ఇలా వారంలో 2, 3 సార్లు చేస్తే క్రమంగా జిడ్డు తగ్గిపోతుంది. అలాగే తేనే లేదా కలబంద గుజ్జును మాస్క్‌గా వాడినా ప్రయోజనం ఉంటుంది.