తోగుట మండలంలో సర్పంచ్లు వీరే..

తోగుట మండలంలో సర్పంచ్లు వీరే..

SDPT: తొగుట మండలంలో సర్పంచ్ అభ్యర్థులు బండారుపల్లి-కోల వెంకటస్వామి(BRS), చందాపూర్-లావణ్య (BRS), ఘనపూర్ - గంగసాని రాజు (BRS), కాన్గల్- పిట్ల సత్తయ్య (కాంగ్రెస్), లింగంపేట- గొడుగు జయవ్వ, పెద్దమాసాన్పల్లి-పన్యాల ప్రవీణ్ కుమార్ (BRS), తుక్కాపూర్-కళావతి (కాంగ్రెస్), గోవర్ధనగిరి-నక్క సమీర (BRS), వెంకట్రావ్ పేట్-బండారి కవిత (BRS), ఎల్లారెడ్డిపేట-రమేష్ కాంగ్రెస్ గెలిచారు.