VIDEO: కనిగిరిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

VIDEO: కనిగిరిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

ప్రకాశం: కనిగిరిలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిలువను మోస్తూ, భక్తి గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేపట్టారు. ప్రేమ, సహనం, శాంతి, క్షమ ఈ నాలుగు గుణాలే క్రీస్తు చూపిన మార్గాలు అని పాస్టర్లు అన్నారు. ఈ మార్గాలను అనుసరించడమే క్రీస్తు పట్ల చూపే నిజమైన భక్తి అన్నారు.