VIDEO: నితిన్ నబీన్ నియామకంతో బీజేపీ సంబరాలు

VIDEO: నితిన్ నబీన్ నియామకంతో బీజేపీ సంబరాలు

WGL: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ నియామకాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. సోమవారం మండల అధ్యక్షురాలు కొండేటి అనిత సత్యం ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.