VIDEO: సైదాపురం బ్యాంకులో ఘరానా మోసం
TPT: సైదాపురం కెనరా బ్యాంకులో రుణం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడే పనిచేసే మహిళా ఉద్యోగి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే భాస్కర్ రాజు పశువుల కోసం లోన్ కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. తనకు తెలియకుండా తనపై రూ.1.50 లక్షల రుణాన్ని బ్యాంకు మహిళా ఉద్యోగి తీసుకుని వాడేశారని ఆయన ఆరోపించారు. దీంతో తిరిగి చెల్లిస్తానని ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.