మహా శివరాత్రి జాతరకు ఉచిత బస్సు సర్వీసులు

కరీంనగర్: ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతరలో పాల్గొనేందుకు వచ్చే భక్తుల కోసం ఉచిత ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించారు. తిప్పపుర్ బస్ స్టాండ్‌లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంను బస్సుకు పూజ చేసి ప్రారంభించారు.