గేట్లు ఓపెన్.. రూట్ డైవర్షన్ అమలు

గేట్లు ఓపెన్.. రూట్ డైవర్షన్ అమలు

HYD: జంట జలాశయాలలో ఒకటైన హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు రెండు రూట్లలో వెళ్లాలన్నారు. 1.శంషాబాద్→ గచ్చిబౌలి ఎగ్జిట్ 17 → కిస్మత్‌పూర్ → బండ్లగూడ → టీజీపీఏ జంక్షన్. 2 గచ్చిబౌలి →శంషాబాద్ లార్డ్స్ కాలేజ్ → కిస్మత్‌పూర్ →బుద్వేల్→ ఆరాంఘర్ నుంచి వెళ్లలన్నారు.