ఇంటి పన్నుపై 5% శాతం తగ్గింపు: ఖమ్మం కమిషనర్

KMM: 2025-26 సంవత్సరానికి చెల్లించిన వారికి 5% రాయితీ తగ్గింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలందరూ తమ ఇంటిపన్ను చెల్లించి 5 శాతం రాయితీని పొందాలని తెలిపారు. ఎర్లీ బర్డ్ పథకం కింద 5% రాయితీ గత సం. బకాయి లేని వారికి మాత్రమే ఎర్లీ బర్డ్ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు.