కోరిన కోరికలు తీర్చే వేణుగోపాల స్వామి..!

కోరిన కోరికలు తీర్చే వేణుగోపాల స్వామి..!

మేడ్చల్: కుత్బుల్లాపూర్‌లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉంది. ద్రావిడ శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తాడు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారి పాదాలను కొన్నిసార్లు సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఒక ప్రత్యేకత. ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజీల్లుతోంది.