VIDEO: చిట్యాలలో ఆశా వర్కర్ల రాస్తారోకో
NLG: చిట్యాలలో ఆశా వర్కర్లు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయ్యన్న, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వేరకు ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాస్తారోకోతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారిని పక్కకు తొలగించారు.