'రామయ్య కళ్యాణం చూసి పునీతులు కావాలి'

'రామయ్య కళ్యాణం చూసి పునీతులు కావాలి'

BDK: పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటికి ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.