ఏయూ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి ఆరా

ఏయూ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి ఆరా

VSP: ఏయూలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నత విద్యా మండలి అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. దీనిపై వచ్చిన వార్తల నేపథ్యంలో, ఉన్నత విద్యా మండలితో పాటు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వర్సిటీకి వచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం.