యుద్ధప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక

యుద్ధప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక

NRPT: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు యుద్ధప్రాతిపదికన ఎంపిక చేయాలని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హైద్రాబాద్ నుండి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు అందించాలని ఆదేశించారు.