డీసీసీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ

డీసీసీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులుగా ఆత్రం సుగుణ నియమితులయ్యారు. ఈ నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మరింత బలోపేతం కానున్నాయని నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకి జిల్లావ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.