LRSకు నేడు చివరి తేదీ

LRSకు నేడు చివరి తేదీ

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలోని అనధికార లేఔట్‌లో ఎల్ఆర్ఎస్‌కు శనివారం చివరి తేదీ అని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 4వ తేదీ నుంచి LRS అవకాశం ఉండదని చెప్పారు. ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్‌లో ఫీజు చెల్లించాలని సూచించారు.