భర్త సాయంతో తండ్రిపై హత్యకు కూతురి కుట్ర

భర్త సాయంతో తండ్రిపై హత్యకు కూతురి కుట్ర

VKB: జిల్లాలో దారుణ ఘటనచోటు చేసుకుంది. యాలాల మండలం, బెన్నూర్ గ్రామానికి చెందిన కృష్ణకు 2 ఎకరాల భూమి, ఇళ్లు ఉన్నాయి. ఆ ఆస్తులను కూతురు అనిత, అల్లుడు అర్జున్ పేరు మీద రాయాలని ఒత్తిడి చేశారు. కృష్ణ నిరాకరించినందుకు కూతురు, అల్లుడు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన కృష్ణను హైదరాబాద్‌కు తరలించారు.