ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: కేతపల్లి మండలం బండిపాలెం, కొండకిందిగూడెం గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో రానివారికి ఖచ్చితంగా 2 విడతలో వస్తాయని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వెంకరెడ్డి నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల తదితరులు పాల్గొన్నారు.