'అసాంఘిక కార్యక్రమాలపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి'

'అసాంఘిక కార్యక్రమాలపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి'

KDP: ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ నచికెట్ విశ్వనాధ్ దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులోని టీడీపీ నాయకులు అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలు స్థానిక పోలీసులకు తెలిసినా, వారు చర్యలు తీసుకోలేదన్నారు.