రంగరాజన్‌పై దాడి సరికాదు: అజయ్ కుమార్

HYD: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పపై ఇటీవల జరిగిన దాడిని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సంయుక్త కన్వీనర్ ఏడెల్లి అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గురువారం రంగరాజన్ ను నేతలు కలిసి పరామర్శించారు. హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వీరరాఘవ రెడ్డి లాంటి దుర్మార్గులపై ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు