VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ADB: తాంసి మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాలక్ష్మి వాడకు చెందిన నరేష్, మరో వ్యక్తితో కలసి సుంకిడి నుంచి ఆదిలాబాద్‌కు బైక్‌పై వెళుతున్న క్రమంలో పొన్నారి వద్ద అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ప్రయానికులకు గాయలు అవ్వడంతో, స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో లో రిమ్స్‌కు తరలించారు.