ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: విజయవాడ లబ్బీపేట హాస్పిటల్ రోడ్డులో మైనార్టీ నేత షేక్ సిరాజ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్ మంగళవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం సోదరభావానికి ప్రతీ అని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.