VIDEO: మేడారం జాతర ముందు అభివృద్ధి పనుల ఆలస్యమా?

VIDEO: మేడారం జాతర ముందు అభివృద్ధి పనుల ఆలస్యమా?

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహా జాతరకు మరో 24 రోజులే మిగిలి ఉంది. ఆదివారం కావడంతో భారీగా భక్తులు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లోరింగ్ పనులు సైతం మిగిలి ఉండగా, భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆలయ ఫ్లోరింగ్ 8 ఆర్చీలలో 3 మాత్రమే పూర్తయి. ఆర్చీలు పనులు కొనసాగుతున్నాయి.