పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంటర్ విద్యాధికారి
WNP: ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను వనపర్తి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. పెబ్బేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు.