జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

VZM: బాల కార్మిక చట్టాన్ని అనుసరించి సముద్రపు ఉత్త్పత్తులకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ వద్ద హెచరీలలో, కోల్డ్ స్టోరేజ్‌లలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి, బాల కార్మికుల నిరోధానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.