తెలుగుదేశం దండుపాళ్యెం పార్టీలా మారింది: YCP MLC

తెలుగుదేశం దండుపాళ్యెం పార్టీలా మారింది: YCP MLC

TG: కూటమి పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందనిYCP MLC వరుదు కళ్యాణి ఆరోపించారు. మంత్రి సంధ్యా రాణి PA ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉద్యోగిపై వేధింపులకు పాల్పడ్డాడని, తెలుగుదేశం పార్టీ దండుపాళ్యెం పార్టీలా మారిందని విమర్శలు గుప్పించారు. మహిళా మంత్రి అయినప్పటికీ సంధ్యారాణి తన PA వైపే నిలబడ్డారని, ఇది సిగ్గుచేటని మండిపడ్డారు.