ఉప్పునీటి వలన పంటలు పండడం లేదని రైతులు ఆవేదన

ఉప్పునీటి వలన పంటలు పండడం లేదని రైతులు ఆవేదన

కోనసీమ: రొయ్యల చెరువుల వలన భూమి లో సాంద్రత తగ్గి పంటలు పండడం లేదని రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో పర్యటించిన కలెక్టర్‌కు గ్రామ రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. రొయ్యల చెరువుల నుంచి వచ్చిన ఉప్పునీరు పంట బోధుల ద్వారా తమ పొలాలలోకి వచ్చి పంటలు నాశనం అవుతున్నాయని తెలిపారు.