సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన MLA

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన MLA

JGL: రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్‌లో రాయికల్ పట్టణ, మండలానికి చెందిన 35 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.8.50 లక్షల విలువగల చెక్కులను జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్ ఈరోజు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.