20 పాయింట్ ప్రోగ్రాం సమీక్ష సమావేశం

20 పాయింట్ ప్రోగ్రాం సమీక్ష సమావేశం

విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 20 పాయింట్ ప్రోగ్రాం ఛైర్మన్ లంక దినకర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ పథకాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.