టీడీపీ కార్యకర్త దయానందం మృతి
CTR: వెదురుకుప్పం పంచాయతీ చవటగుంట గ్రామానికి చెందిన బొమ్మసముద్రం.దయానందం(41) ఉదయం 11 గంటలకు ఆకస్మిక మృతి చెందారు. ఆదివారం దయానంద మృతి దేహానికి వెదురుకుప్పం టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ మురళి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి కిరణ్ యాదవ్, వెదురుకుప్పం పంచాయితీ టీడీపీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గాంధీ పాల్గొన్నారు.