VIDEO: ఎర్రబెల్లి స్వర్ణ నియామకంపై కార్యకర్తల సంబరాలు
HNK: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజీపేట మండలం మడికొండలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహభరితంగా సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణకు శుభాకాంక్షలు తెలిపారు.