రూ.1.65 కోట్లతో నూతన PHC ప్రారంభం

రూ.1.65 కోట్లతో నూతన PHC ప్రారంభం

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం చిట్వేల్ మండల కేంద్రంలో రూ.165 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ PHC 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అత్యవసర సేవలు, సంతానోత్పత్తి సేవలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు.