బూత్ ఇంఛార్జ్‌లతో మంత్రి సమావేశం

బూత్ ఇంఛార్జ్‌లతో మంత్రి సమావేశం

SS: పెనుకొండ, రొద్దం మండలాల బూత్ ఇంఛార్జ్‌లతో మంత్రి సవిత మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఇంటికి చేరేలా బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం వారిని మంత్రి సన్మానించారు.