OTTలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ

OTTలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. జనవరి 13న విడుదలైన ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్‌కు సుమారు 59 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుండటం గమనార్హం.