VIDEO: పుచ్చకాయపై అంబేడ్కర్ చిత్రం ఆవిష్కరణ

VIDEO: పుచ్చకాయపై అంబేడ్కర్ చిత్రం ఆవిష్కరణ

SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పుచ్చకాయపై భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రాన్ని గీసి సోమవారం ఆవిష్కరించారు. రేపు ఏప్రిల్ 14 మంగళవారం బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వినూత్నంగా పుచ్చకాయపై ఆయన చిత్రాన్ని ఆర్ట్ వేసి శుభాకాంక్షలు తెలిపారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని ఆర్టిస్ట్ పేర్కొన్నారు.