ఉప్పల్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టు
MDCL: ఉప్పల్ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్రం అతిథి అధ్యాపకుడి (01) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29లోపు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. 30న డెమో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పీజీ 55 శాతం మార్కులు అవసరం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యత. వివరాలకు 9866416969 సంప్రదించండి.